Friday, August 24, 2018

Acne Home Remedies - మొటిమలు నివారణ

Acne Home Remedies - మొటిమలు నివారణ

మొటిమలు అనేవి యుక్త  వయస్సులో సాధారణం వీటి నుండి ఉపశమనము కలుగ

చేయటానికి క్రిందనీయబడిన సూచనలు పాటించండి


మొటిమలు రావడానికి గల కారణాలుమూసుకుపోయిన స్వేద రంద్రాలు,

సెబాసీయస్ గ్రంధులనుండి అధికముగా నూనె (Sebum ) స్రవించడము ,

మృత కణాలు అధికమవడము ,

బాక్టీరియా  మరియు ఇన్ఫెక్షన్ సోకటం ,

మొటిమల నివారణ

Acne Home Remedies, Pimple Treatment at Home, Home Remedies, Tips, Buety Tips, Skin Care,


1. దోసకాయ ముక్కలను మొటిమలపై కొద్దిసేపు ఉంచాలి ,

2. కమల పండు ఎండిన తొక్క ను  నీటితో  కలిపి గుజ్జుగా చేసి మొటిమలపై తగ్గేవరకూ రాయాలి,

3. ప్రతి రోజు దాదాపు ఒక లీటర్ వరకు నీటిని తాగాలి ,

4. మెంతి ఆకుల గుజ్జును మొటిమలపై రాయాలి  మరుసటి ఉదయము శుభ్రపరుచుకకోవాలి,

5ఆపిల్ సిడర్ వెనిగర్ కు ఒక వంతుకు మూడువంతులు నీరు

కలుపుకొని రాయాలి మిశ్రమము ఆరిన తరువాత నీటితో

శుభ్రపరుచుకోవాలి

6. తేనె మరియు దాల్చిన మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి

మిశ్రమము ఆరిన తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి ,

చర్మ సంరక్షణకు  తీసుకోవలసిన జాగ్రత్తలు

7. గ్రీన్ టీ ని తయారుచేసుకొని చల్లబరిచి దూదితో మొటిమలపై

రాసి ఆరేవరకు ఉంచి నీటితో శుభ్రపరుచుకోవాలి ,

8. కలబంద గుజ్జును రోజుకు రెండు లేక మూడు సార్లు

ఉపయోగించాలి,

9. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి,

10. క్రమము తప్పకుండ వ్యాయామం  చేయాలి,

Skin Care Tips - చర్మ సంరక్షణకై తీసుకోవలసిన జాగర్తలు Types of Skin

Skin Care Tips- చర్మ సంరక్షణకై తీసుకోవలసిన జాగర్తలు చర్మ సౌందర్యము అంటే చర్మాన్ని వివిధ ఉత్పత్తులను ఉపయోగించి చర్మము శుభ్రపరుచడం మరియు తేమను కలిగించడము కాదు, చర్మ సౌందర్యాన్ని ప్రభావితము చేయడములో ఆహారము,వ్యాయామము నిద్ర అలవాట్లు మరియు ఒత్త్తిడి  మీద ఆధారపడి ఉంటుంది, వివిధ వ్యక్తులకు వివిధ రకములైన సంరక్షణ అవసరము,

 Types of Skin - చర్మము రకాలు,

సాధారణ చర్మము,
జిడ్డు చర్మము,
పొడి చర్మము,

Skin Care Tips - చర్మ సంరక్షణకై తీసుకోవలసిన జాగర్తలు 
ఈరోజుల్లో ప్రతి వ్యక్తి తన చర్మ సౌందర్యన్ని పెంపొందిచుకోవడానికి అనేకరకములైన పద్ధతులు పాటించి తన ముఖ వర్చస్సును మరియు చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి గల సూచనలు ఈ క్రిందనేయబడినాయి ,
 1. ప్రతిదినము స్నానము చేయటము మరియు శుభ్రమైన దుస్తులు ధరించటం, వ్యక్తిగత శుభ్రత లేకపోవటమే చర్మ వ్యాధులకు మరియు ఇతరములైన దురదలకు ప్రధాన కారణము,
 2. నీటిని తగినంతగా తాగి మరియు తీసుకొని శరీరములోని ద్రవ సమతుల్యత కాపాడడం, శరీరములోని మాలినములను తీసివేయటం,
 3. నేరుగా ఎండకు ఎక్కువ సమయం ఉండకుండా జాగ్రత్త వహించడం,
 4. పోషకాహారము తీసుకొని మంచి ఆహారపు అలవాట్లను ఏర్పరుచుకోవలెను,
 5. తగినంత సమయము విశ్రాంతి మరియు నిద్ర  తీసుకోవాలి ,
 6. సాధారణ చర్మము జిడ్డు మరియు గరుకు కలిగి ఉండదు కావున తక్కువ గాఢత కలిగిన సౌందర్య ఉత్పత్తులను వాడాలి,
 7. జిడ్డు చర్మము కలిగిన వ్యక్తులు స్వేద రంద్రాలను అడ్డుకునే నూనెలు మరియు ఇతర ఉత్పత్తులకు దూరముగా వుండండి,
 8. పొడి చర్మం కలిగినవారు చికాకు పెట్టె చర్మము మరియు గరకు చర్మము కల్గి ఉంటారు, వీరు గ్లిజరిన్ కలిగిన సౌందర్య ఉత్పత్తులను వాడాలి,


Tuesday, August 21, 2018

Health - ఆరోగ్యము

ఆరోగ్యము గూర్చి కాలక్రమేణా మానవుడు ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు మరియు ఆధునిక వైద్యశాస్త్రము ఎంతగానో పురోగతి సాధించి మనిషి ఎక్కువ జీవితకాలము జీవించుచున్నాడు,
ఆధునిక వైద్య శాస్త్రము అభివృద్ధి చెందండము  మేలైన ఔషధ పరిశోధలనలు, వ్యాధినిర్ధారణ పరీక్ష పద్ధతులు మెరుగవటం, వ్యాధినిరోధక టీకా వలన ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కలిగినది, ఆరోగ్య పరిచర్యల అభివృద్ధి జరిగి మానవుడు వ్యాధులనుండి స్వస్థత పొందుంతున్నాడు, 
Health, Healthy, Health education, Health Definition, Health Tips,Health Talks,


ఆరోగ్యం నిర్వచనము 
ఆరోగ్యము అనగా శరీరకముగా   మానసికముగా ,సాంఘికముగా , ఎలాంటి  రుగ్మతలు, బలహీనత  మరియు  అంగవైకల్యం లేకుండా ఉండడాన్ని ఆరోగ్యం అంటారు

Monday, August 20, 2018

Secrets for Healthy life - ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే అంశములు

Secrets for Healthy life - ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే అంశములు వ్యక్తి తన ఆరోగ్యమును పెంపొందిచుకోవడానికి క్రింది ఇవ్వబడిన సూచనలు పాటించిఆరోగ్యకరమైన జీవితమును పొందండి 
Secrets for Healthy life, Screts, health, tips, Mental health, social health, Health education,


 ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే అంశములు

 1. వ్యక్తిగత  పరిశుభ్రత  మరియు పరిసరాలను శుభ్రముగా ఉంచుకోవడము,
 2. నిత్యము వ్యాయామము చేయడము శరీర ఆకృతిని కాపాడుకోవడం,
 3.  సరైన శరీర భంగిమలను ఉపయోగించడము ఉదా : కూర్చోవడము , బరువులు ఎత్తడము,
 4. తగినంత విశ్రాంతి, నిద్రా , వినోదం,
 5. సమతుల ఆహారము,
 6. స్వచ్ఛమైన గాలి వెలుతురు మరియు వాతావరణ కాలుష్యానికీ దూరముగా ఉండడము,
 7. ఆహ్లాదకరమైన సాంఘిక జీవనం,
 8. ఆరోగ్యకరమైన అలవాట్లు,మానసిక ఆరోగ్యము,
 9. ఆరోగ్యకరమైన  మల, మూత్ర విసర్జన అలవాట్లు,
 10. సరైన వ్యాధినిరోధ పద్దతులను పాటించడము ,

Sunday, August 19, 2018

Characteristics of Mental healthy person - మానసిక ఆరోగ్యవంతుని లక్షణాలు

Characteristics of  Mental healthy person - మానసిక ఆరోగ్యవంతుని  లక్షణాలు


 1. తన దైనందిక అవసరాలను తనంతట తాను చేసుకుంటాడు మరియు గుర్తిస్తాడు,
 2. తన చుట్టూ ఉన్న పరిసరాలు మరియు పరిస్థితులకు తగ్గట్టుగా సర్ధుబాటు అవడం,
 3. ఇతరులను గౌరవిస్తూ స్నేహపూర్వకంగా మెలగడము,
 4. సమాజంలో బాధ్యతగల వ్యక్తిగా తన కర్తవ్యము నెరవేర్చడము,
 5. సమస్య ఎదురైనప్పుడు సరైన పరిష్కారమును కనుగొనడం,
 6. అలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం,
 7. తన బలహీనతలు మరియు బలము గుర్తిస్తాడు,
 8. తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడు,

Saturday, August 18, 2018

Mental Health - మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం నిర్వచనం ఒక వ్యక్తి తన సామర్థ్యంతో పరిస్థితులకు తగ్గట్టుగా ప్రతిస్పందిస్తూ నిర్మాణతంకముగా మరియు ఫలవంతముగా  తన అవసరాలని నెరవేర్చుకుంటు ఇతరులతో సఖ్యతగా మెలుగుతు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం