3, మార్చి 2020, మంగళవారం

Acne Home Remedies - మొటిమలు నివారణ

Acne Home Remedies - మొటిమలు నివారణ

మొటిమలు అనేవి యుక్త  వయస్సులో సాధారణం వీటి నుండి ఉపశమనము కలుగ చేయటానికి క్రిందనీయబడిన సూచనలు పాటించండి



మొటిమలు రావడానికి గల కారణాలు



మూసుకుపోయిన స్వేద రంద్రాలు,

సెబాసీయస్ గ్రంధులనుండి అధికముగా నూనె (Sebum ) స్రవించడము ,

మృత కణాలు అధికమవడము ,

బాక్టీరియా  మరియు ఇన్ఫెక్షన్ సోకటం ,

మొటిమల నివారణ

Acne Home Remedies, Pimple Treatment at Home, Home Remedies, Tips, Buety Tips, Skin Care,


1. దోసకాయ ముక్కలను మొటిమలపై కొద్దిసేపు ఉంచాలి ,

2. కమల పండు ఎండిన తొక్క ను  నీటితో  కలిపి గుజ్జుగా చేసి మొటిమలపై తగ్గేవరకూ రాయాలి,

3. ప్రతి రోజు దాదాపు ఒక లీటర్ వరకు నీటిని తాగాలి ,

4. మెంతి ఆకుల గుజ్జును మొటిమలపై రాయాలి  మరుసటి ఉదయము శుభ్రపరుచుకకోవాలి,

5ఆపిల్ సిడర్ వెనిగర్ కు ఒక వంతుకు మూడువంతులు నీరు

కలుపుకొని రాయాలి మిశ్రమము ఆరిన తరువాత నీటితో

శుభ్రపరుచుకోవాలి

6. తేనె మరియు దాల్చిన మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి

మిశ్రమము ఆరిన తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి ,

చర్మ సంరక్షణకు  తీసుకోవలసిన జాగ్రత్తలు

7. గ్రీన్ టీ ని తయారుచేసుకొని చల్లబరిచి దూదితో మొటిమలపై

రాసి ఆరేవరకు ఉంచి నీటితో శుభ్రపరుచుకోవాలి ,

8. కలబంద గుజ్జును రోజుకు రెండు లేక మూడు సార్లు

ఉపయోగించాలి,

9. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి,

10. క్రమము తప్పకుండ వ్యాయామం  చేయాలి,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Pregnency ప్రెగ్నెన్సీ లక్షణాలు

ప్రెగ్నెన్సీ లక్షణాలు స్త్రీ  యొక్క అండము మరియు పురుషునియొక్క శుక్రకణం కలిసి సంయోగం చెంది కణవిభజన జరుగటాన్ని ఫలదీకరణం అంటారు, గర్భధారణ ...