Secrets for Healthy life - ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే అంశములు
వ్యక్తి తన ఆరోగ్యమును పెంపొందిచుకోవడానికి క్రింది ఇవ్వబడిన సూచనలు పాటించిఆరోగ్యకరమైన జీవితమును పొందండి
వ్యక్తి తన ఆరోగ్యమును పెంపొందిచుకోవడానికి క్రింది ఇవ్వబడిన సూచనలు పాటించిఆరోగ్యకరమైన జీవితమును పొందండి
ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే అంశములు
- వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాలను శుభ్రముగా ఉంచుకోవడము,
- నిత్యము వ్యాయామము చేయడము శరీర ఆకృతిని కాపాడుకోవడం,
- సరైన శరీర భంగిమలను ఉపయోగించడము ఉదా : కూర్చోవడము , బరువులు ఎత్తడము,
- తగినంత విశ్రాంతి, నిద్రా , వినోదం,
- సమతుల ఆహారము,
- స్వచ్ఛమైన గాలి వెలుతురు మరియు వాతావరణ కాలుష్యానికీ దూరముగా ఉండడము,
- ఆహ్లాదకరమైన సాంఘిక జీవనం,
- ఆరోగ్యకరమైన అలవాట్లు,మానసిక ఆరోగ్యము,
- ఆరోగ్యకరమైన మల, మూత్ర విసర్జన అలవాట్లు,
- సరైన వ్యాధినిరోధ పద్దతులను పాటించడము ,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి