19, ఆగస్టు 2018, ఆదివారం

Characteristics of Mental healthy person - మానసిక ఆరోగ్యవంతుని లక్షణాలు

Characteristics of  Mental healthy person - మానసిక ఆరోగ్యవంతుని  లక్షణాలు


  1. తన దైనందిక అవసరాలను తనంతట తాను చేసుకుంటాడు మరియు గుర్తిస్తాడు,
  2. తన చుట్టూ ఉన్న పరిసరాలు మరియు పరిస్థితులకు తగ్గట్టుగా సర్ధుబాటు అవడం,
  3. ఇతరులను గౌరవిస్తూ స్నేహపూర్వకంగా మెలగడము,
  4. సమాజంలో బాధ్యతగల వ్యక్తిగా తన కర్తవ్యము నెరవేర్చడము,
  5. సమస్య ఎదురైనప్పుడు సరైన పరిష్కారమును కనుగొనడం,
  6. అలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం,
  7. తన బలహీనతలు మరియు బలము గుర్తిస్తాడు,
  8. తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

C- Section

 C- Section  Cesarian Section Indication - సిజేరియన్ ఆపరేషన్  తీసుకోవలసిన జాగర్తలు   ఆపరేషన్ చేయుటకు దోహదమయియే పరిస్థితులు  For Detailed inf...