6, ఆగస్టు 2023, ఆదివారం

Pregnency ప్రెగ్నెన్సీ లక్షణాలు

ప్రెగ్నెన్సీ లక్షణాలు
స్త్రీ  యొక్క అండము మరియు పురుషునియొక్క శుక్రకణం కలిసి సంయోగం చెంది కణవిభజన జరుగటాన్ని ఫలదీకరణం అంటారు,


గర్భధారణ సాధారణ లక్షణాలు  


ఋతుక్రమం కోల్పోవడం అనేది తరచుగా గర్భధారణకు మొదటి సంకేతం. ...
వికారం మరియు వాంతులు.
మార్నింగ్ సిక్‌నెస్' 
రొమ్ము మార్పులు. 
అలసట. 
తరచుగా మూత్ర విసర్జన.
ఆహార కోరికలు. 
వెన్నునొప్పి. 
శరీర ఉష్ణోగ్రతకొద్ది  కోద్దిగా పెరగడం,



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Pregnency ప్రెగ్నెన్సీ లక్షణాలు

ప్రెగ్నెన్సీ లక్షణాలు స్త్రీ  యొక్క అండము మరియు పురుషునియొక్క శుక్రకణం కలిసి సంయోగం చెంది కణవిభజన జరుగటాన్ని ఫలదీకరణం అంటారు, గర్భధారణ ...