Normal Delivery Precaution
సాధారణ ప్రసవము నిర్వచనం :
సాధారణ ప్రసవము అనగా గర్భావధి కాలము (గెస్టేషనల్ ఏజ్ ) నిండిన తర్వాత ఒక క్రమ పద్దతిలో జరుగు సంఘటనలు
అవి మావి పొరలు పగలడం, ఉమ్మ నీరు బయటకు రావడం , గర్భస్థ శిశువు బయటకు రావడం మరియి మాయ (ప్లసెంట) బయటకు రావడాన్ని సాధారణ ప్రసవం అంటారు
- Surendra
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి