24, ఆగస్టు 2018, శుక్రవారం

Skin Care Tips - చర్మ సంరక్షణకై తీసుకోవలసిన జాగర్తలు Types of Skin

Skin Care Tips- చర్మ సంరక్షణకై తీసుకోవలసిన జాగర్తలు చర్మ సౌందర్యము అంటే చర్మాన్ని వివిధ ఉత్పత్తులను ఉపయోగించి చర్మము శుభ్రపరుచడం
మరియు తేమను కలిగించడము కాదు, చర్మ సౌందర్యాన్ని ప్రభావితము చేయడములో ఆహారము,వ్యాయామము నిద్ర అలవాట్లు మరియు ఒత్త్తిడి  మీద ఆధారపడి ఉంటుంది, వివిధ వ్యక్తులకు వివిధ రకములైన సంరక్షణ అవసరము,

 Types of Skin - చర్మము రకాలు,

సాధారణ చర్మము,
జిడ్డు చర్మము,
పొడి చర్మము,

Skin Care Tips - చర్మ సంరక్షణకై తీసుకోవలసిన జాగర్తలు 
ఈరోజుల్లో ప్రతి వ్యక్తి తన చర్మ సౌందర్యన్ని పెంపొందిచుకోవడానికి అనేకరకములైన పద్ధతులు పాటించి తన ముఖ వర్చస్సును మరియు చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి గల సూచనలు ఈ క్రిందనేయబడినాయి ,
  1. ప్రతిదినము స్నానము చేయటము మరియు శుభ్రమైన దుస్తులు ధరించటం, వ్యక్తిగత శుభ్రత లేకపోవటమే చర్మ వ్యాధులకు మరియు ఇతరములైన దురదలకు ప్రధాన కారణము,
  2. నీటిని తగినంతగా తాగి మరియు తీసుకొని శరీరములోని ద్రవ సమతుల్యత కాపాడడం, శరీరములోని మాలినములను తీసివేయటం,
  3. నేరుగా ఎండకు ఎక్కువ సమయం ఉండకుండా జాగ్రత్త వహించడం,
  4. పోషకాహారము తీసుకొని మంచి ఆహారపు అలవాట్లను ఏర్పరుచుకోవలెను,
  5. తగినంత సమయము విశ్రాంతి మరియు నిద్ర  తీసుకోవాలి ,
  6. సాధారణ చర్మము జిడ్డు మరియు గరుకు కలిగి ఉండదు కావున తక్కువ గాఢత కలిగిన సౌందర్య ఉత్పత్తులను వాడాలి,
  7. జిడ్డు చర్మము కలిగిన వ్యక్తులు స్వేద రంద్రాలను అడ్డుకునే నూనెలు మరియు ఇతర ఉత్పత్తులకు దూరముగా వుండండి,
  8. పొడి చర్మం కలిగినవారు చికాకు పెట్టె చర్మము మరియు గరకు చర్మము కల్గి ఉంటారు, వీరు గ్లిజరిన్ కలిగిన సౌందర్య ఉత్పత్తులను వాడాలి,


1 కామెంట్‌:

Pregnency ప్రెగ్నెన్సీ లక్షణాలు

ప్రెగ్నెన్సీ లక్షణాలు స్త్రీ  యొక్క అండము మరియు పురుషునియొక్క శుక్రకణం కలిసి సంయోగం చెంది కణవిభజన జరుగటాన్ని ఫలదీకరణం అంటారు, గర్భధారణ ...