21, ఆగస్టు 2018, మంగళవారం

Health - ఆరోగ్యము

ఆరోగ్యము గూర్చి కాలక్రమేణా మానవుడు ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు
మరియు ఆధునిక వైద్యశాస్త్రము ఎంతగానో పురోగతి సాధించి మనిషి ఎక్కువ జీవితకాలము జీవించుచున్నాడు,
ఆధునిక వైద్య శాస్త్రము అభివృద్ధి చెందండము  మేలైన ఔషధ పరిశోధలనలు, వ్యాధినిర్ధారణ పరీక్ష పద్ధతులు మెరుగవటం, వ్యాధినిరోధక టీకా వలన ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కలిగినది, ఆరోగ్య పరిచర్యల అభివృద్ధి జరిగి మానవుడు వ్యాధులనుండి స్వస్థత పొందుంతున్నాడు, 
Health, Healthy, Health education, Health Definition, Health Tips,Health Talks,


ఆరోగ్యం నిర్వచనము 
ఆరోగ్యము అనగా శరీరకముగా   మానసికముగా ,సాంఘికముగా , ఎలాంటి  రుగ్మతలు, బలహీనత  మరియు  అంగవైకల్యం లేకుండా ఉండడాన్ని ఆరోగ్యం అంటారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

C- Section

 C- Section  Cesarian Section Indication - సిజేరియన్ ఆపరేషన్  తీసుకోవలసిన జాగర్తలు   ఆపరేషన్ చేయుటకు దోహదమయియే పరిస్థితులు  For Detailed inf...